మిస్ సౌత్ ఇండియా-2022ని కైవసం చేసుకున్న చరిష్మా కృష్ణ

Miss South India 2022: దక్షిణ భారత దేశంలో ఐదు రాష్ట్రాల నుంచి 20 మంది పోటీ

Jyothi
Published on: 5 Aug 2022 7:41 AM IST
Charisma Krishna won Miss South India-2022
X

మిస్ సౌత్ ఇండియా-2022ని కైవసం చేసుకున్న చరిష్మా కృష్ణ

Miss South India 2022: పెగసిస్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో కొచ్చిలో నిర్వహించిన అమృతవేణి మన్నాపురం మిస్ సౌత్ ఇండియా-2022ని వైజాగ్ మోడల్ చరిష్మా కృష్ణ కైవసం చేసుకుంది. ఐదు రాష్ట్రాల నుండి 20 మంది మోడల్స్ ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఆధ్రాయూనివర్సిటీలో బ్యాచలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చదువుతున్న చరిష్మా కృష్ణ గత ఏడాది అజేమ్ అగర్వాల్ మిస్ వైజాగ్ పోటీల్లో రన్నరప్ గా నిలిచింది. మిస్ సౌత్ ఇండియా పోటీలో రెండవ స్థానంలో తమిళనాడుకు చెందిన డెబినితాకాబర్, మూడవ స్థానంలో కర్నాటకకు చెందిన సమ్రుద్దదీశెట్టి నిలిచారు.

Jyothi

Jyothi

Next Story