Pulivarthi Nani: చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దాడి
Pulivarthi Nani: పులివర్తి నానిపై సుత్తితో దాడికి పాల్పడ్డ వైసీపీ
Pulivarthi Nani: చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దాడి
Pulivarthi Nani: తిరుపతి జిల్లా చంద్రగిరిలో ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్నాయి. తిరుపతి పద్మావతి కాలేజీలోని స్ట్రాంగ్ రూంను పరిశీలించేందుకు వెళ్లిన టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై వైసీపీ శ్రేణులు దాడికి యత్నించాయి. సుత్తితో దాడి చేయగా... ఆయన కారు పూర్తిగా ధ్వంసం అయింది. వైసీపీ శ్రేణుల దాడిలో పులివర్తి నాని స్పృహతప్పి పడిపోగా... ఆయన గన్‌మెన్‌కి గాయాలు అయ్యాయి. వైసీపీ శ్రేణుల దాడికి నిరసనగా... టీడీపీ రోడ్డుపై బైటాయించింది. ఘటన స్థలం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు.
Next Story




