AP High Court: అంగళ్లు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిష్ వాయిదా

AP High Court: రేపు విచారణ చేయనున్న ఏపీ హైకోర్టు

Shekhar G
Updated on: 14 Sept 2023 11:26 AM IST
Chandrababus Anticipatory Bail Plea Postponed In Angallu Case
X

AP High Court: అంగళ్లు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిష్ వాయిదా

AP High Court: ఏపీ హైకోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిగింది. అంగల్లు ఘటనలో ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. బెయిల్‌ పిటిషన్‌ను హైకోర్టు వాయిదా వేసింది.

Shekhar G

Shekhar G

Next Story