Chandrababu: నేడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్న చంద్రబాబు

Chandrababu: విశాఖ నుంచి మ.3గంటలకు రాజాం నియోజకవర్గానికి చేరుకొనున్న చంద్రబాబు

Jyothi
Published on: 15 April 2024 8:22 AM IST
Chandrababu will visit Srikakulam district today
X

Chandrababu: నేడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్న చంద్రబాబు

Chandrababu: ఏపీలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన పార్టీలు ప్రచారం జోరుగా నిర్వహిస్తున్నారు. ఏపీలో అధికారమే లక్ష్యంగా చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేపట్టారు. నేడు శ్రీకాకుళం జిల్లాలో చంద్రబాబు పర్యటించనున్నారు. ముందుగా విశాఖ నుంచి మధ్యాహ్నం 3గంటలకు చంద్రబాబు హెలికాఫ్టర్‌లో రాజాం నియోజకవర్గానికి చేరుకుంటున్నారు. అనంతరం పాలకొండ, పలాస రోడ్‌షోల్లో చంద్రబాబు ప్రసంగించనున్నారు. పలాస టీడీపీ కార్యాలయంలోనే చంద్రబాబు రాత్రికి బస చేయనున్నారు.

Jyothi

Jyothi

Next Story