K Narayana Swamy: కుప్పంలో చంద్రబాబు ఓడిపోతారు.. ఈసారి కూడా వైసీపీనే అధికారంలోకి వస్తుంది

K Narayana Swamy: పోలీసులు టీడీపీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారు

Arun Chilukuri
Updated on: 16 May 2024 10:31 PM IST
Chandrababu Will Lose In Kumpam Says K Narayana Swamy
X

K Narayana Swamy: కుప్పంలో చంద్రబాబు ఓడిపోతారు.. ఈసారి కూడా వైసీపీనే అధికారంలోకి వస్తుంది

K Narayana Swamy: ఎన్నికల్లో పోలీసులు టీడీపీ తొత్తుగా వ్యవహరించారని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఆరోపించారు. కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారని జోస్యం చెప్పారు. సీఎం జగన్ తీసుకువచ్చిన నవరత్నాలతో మళ్లీ వైసీపీ తిరిగి అధికారంలోకి రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. గంగాధర నెల్లూరు ఎన్డీయే అభ్యర్థి థామస్ చెన్నై నుంచి మూడు వందల మంది బౌన్సర్ లను తీసుకొచ్చి దాడులు చేస్తున్నా జిల్లా ఎస్పీ ,డిఏస్పీలు పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story