Atchannaidu: చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారు

Atchannaidu: సుప్రీంకోర్టులో చంద్రబాబుకు న్యాయం జరుగుతుంది

Shekhar G
Published on: 17 Oct 2023 7:52 PM IST
Chandrababu Will Get Justice In The Supreme Court Says Atchannaidu
X

Atchannaidu: సుప్రీంకోర్టులో చంద్రబాబుకు న్యాయం జరుగుతుంది

Atchannaidu: సుప్రీంకోర్టులో చంద్రబాబుకు న్యాయం జరుగుతుందని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసిన చంద్రబాబు కడిగిన ముత్యం లా బైటకు వస్తారని ఆయన అన్నారు. సుప్రీంకోర్టులో వాదనలు పూర్తయ్యాక శుక్రవారం కేసు కొట్టేవేయగానే చంద్రబాబు బయటకు వస్తారని అన్నారు. ఈ సందర్భంగా టీడీపీ అధికారంలోకి వచ్చాక కోటబొమ్మాళి కొత్తమ్మ తల్లి ఉత్సవాలను రాష్ట్ర పండగ ప్రకటిస్తామని ఆయన అన్నారు.

Shekhar G

Shekhar G

Next Story