Chandrababu: ఏసీబీ కోర్టులో చంద్రబాబుకు మరోసారి చుక్కెదురు

Chandrababu: ఏసీబీ కోర్టులో తీవ్రంగా సాగిన ఇరుపక్షాల వాదోపవాదనలు

Shekhar G
Published on: 5 Oct 2023 4:55 PM IST
Chandrababu Will Be Beaten Once Again In The ACB Court
X

Chandrababu: ఏసీబీ కోర్టులో చంద్రబాబుకు మరోసారి చుక్కెదురు

Chandrababu: విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబుకు మరోసారి చుక్కెదురు అయింది. ఈనెల 19వరకు చంద్రబాబుకు రిమాండ్ పొడిగించింది న్యాయస్థానం. మరో 14రోజుల పాటు..జ్యూడీషియల్ రిమాండ్ విధిస్తున్నట్టు జడ్జి తీర్పు వెల్లడించారు. ఇదిలా ఉంటే.. చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో విచారణ వాయిదా పడింది. రేపు మధ్యాహ్నం ఇరుపక్షాల వాదనలు వింటామని జడ్జి తెలిపారు.

Shekhar G

Shekhar G

Next Story