Kupam: కుప్పంలో చంద్రబాబును అడ్డుకున్న పోలీసులు

Kupam: చంద్రబాబు పర్యటనకు అనుమతి లేదన్న పోలీసులు

Dhatripriya
Updated on: 4 Jan 2023 5:21 PM IST
Chandrababu Was Stopped By The Police In Kupam
X

Kupam:కుప్పంలో చంద్రబాబును అడ్డుకున్న పోలీసులు 

Kupam: చిత్తూరు జిల్లా కుప్పంలో చంద్రబాబు పర్యటనలో ఉద్రిక్తత నెలకొంది. పెద్దూరులో చంద్రబాబుకు పోలీసులు నోటీసులిచ్చారు. రోడ్‌ షో, ర్యాలీకి అనుమతి లేదని డీఎస్పీ నోటీసులిచ్చారు. దీంతో చంద్రబాబు పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసుల తీరుపై టీడీపీ అధినేత తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

Dhatripriya

Dhatripriya

Next Story