Chandrababu Naidu: ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న చంద్రబాబు

Chandrababu Naidu: అమ్మవారికి ప్రత్యేకపూజలు చేసిన సీఎం చంద్రబాబు దంపతులు

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 13 Jun 2024 4:01 PM IST
Chandrababu visited Goddess Indrakeeladri
X

Chandrababu Naidu: ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న చంద్రబాబు

Chandrababu Naidu: విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అమ్మవారికి చంద్రబాబు దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి దర్శనానంతరం వేద పండితుల చేత వేద ఆశీర్వచనం తీసుకున్నారు. చంద్రబాబు దంపతులకు లడ్డూ ప్రసాదం, అమ్మవారి చిత్రపటం అందజేశారు ఆలయ అధికారులు. అంతకుముందు.. చంద్రబాబు దంపతులకు పూర్ణకుంభతో స్వాగతం పలికారు ఆలయ అధికారులు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story