Chandrababu: ఇవాళ్టి నుంచి మూడు రోజులు ఉత్తరాంధ్రలో చంద్రబాబు పర్యటన

Chandrababu: కాసేపట్లో విశాఖ ఎయిర్‌పోర్టుకు చంద్రబాబు

R Tripura Malini
Published on: 22 Dec 2022 12:18 PM IST
Chandrababu Visit to Uttarandhra for Three Days From Today
X

Chandrababu: ఇవాళ్టి నుంచి మూడు రోజులు ఉత్తరాంధ్రలో చంద్రబాబు పర్యటన

Chandrababu: ఉత్తరాంధ్రలో మూడు రోజుల పర్యటనలో భాగంగా కాసేపట్లో విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. విశాఖ ఎయిర్‌పోర్ట్‌ నుంచి రోడ్డుమార్గంలో రాజాం నియోజకవర్గానికి ఆయన చేరుకుంటారు. అక్కడ ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొననున్నారు. ఇక చంద్రబాబు టూర్‌ నేపథ్యంలో భారీగా స్వాగత ఏర్పాట్లు చేశారు టీడీపీ శ్రేణులు. విశాఖ ఎయిర్‌పోర్టులో పోలీసులు భారీగా మోహరించారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story