Chandrababu Naidu: రాయలసీమ జిల్లాలో చంద్రబాబు పర్యటన

Chandrababu Naidu: ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ.. పెండింగ్ ప్రాజెక్టుల సందర్శన

Shekhar G
Published on: 1 Aug 2023 7:49 AM IST
Chandrababu Visit To Rayalaseema District
X

Chandrababu Naidu: రాయలసీమ జిల్లాలో చంద్రబాబు పర్యటన

Chandrababu Naidu: తెలుగుదేశంపార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాయలసీమలో రాజకీయ పర్యటనలకు సిద్ధమయ్యారు. ఇవాళ నందికొట్కూరునుంచి కాక పుట్టించనున్నారు. పెండింగ్ ప్రాజెక్టులు, ప్రభుత్వ వైఫల్యలాలను ఎండగడుతూ... వచ్చే ఎన్నికలకు పార్టీశ్రేణుల్లో సమరోత్సాహాన్ని నింపేవిధంగా షెడ్యూలు రూపొందించుకున్నారు. రాయలసీమలో ఒక్కో రోజు ఒక్కో జిల్లాను సందర్శించే విధంగా పర్యటన చేయనున్నారు.

చంద్రబాబు ప్రాజెక్టుల పరిశీలన టూర్ లో భాగంగా ఈరోజు నందికొట్కూరు లో రోడ్ షో నిర్వహించనున్నారు. ముచ్చుమర్రి ప్రాజెక్ట్, బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ సందర్శంచనున్నారు. మొదటి రోజు కర్నూల్, రెండో రోజు కడప, మూడో రోజు అనంతపురం, నాలుగో రోజు చిత్తూరు జిల్లాలలో చంద్రబాబు పర్యటిస్తారు.

Shekhar G

Shekhar G

Next Story