Chandrababu: పల్నాడు జిల్లాలో నేడు చంద్రబాబు పర్యటన

Chandrababu: దాచేపల్లిలో టీడీపీ నేతలతో చంద్రబాబు భేటీ

Jyothi
Published on: 3 March 2024 9:07 AM IST
Chandrababu visit to Palnadu District today
X

Chandrababu: పల్నాడు జిల్లాలో నేడు చంద్రబాబు పర్యటన

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు నేడు దాచేపల్లిలో పార్టీ నేతలతో సమావేశంకానున్నారు. పల్నాడు జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో అభ్యర్థులపై కసరత్తు చేయనున్నారు. పార్టీ బలోపేతం, ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం లాంటి అంశాలపై పార్టీ నేతలతో చర్చించనున్నారు.

Jyothi

Jyothi

Next Story