Chandrababu: ఇవాళ కర్నూలు జిల్లాలో చంద్రబాబు పర్యటన

Chandrababu: ఆలూరు నియోజకవర్గంలో ప్రజాగళం సభ

Shashank Gullapelli
Published on: 19 April 2024 9:36 AM IST
Chandrababu Visit To Kurnool District Today
X

Chandrababu: ఇవాళ కర్నూలు జిల్లాలో చంద్రబాబు పర్యటన

Chandrababu: ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు.. ఆలూరు నియోజకవర్గంలో జరిగే ప్రజాగళం కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. చంద్రబాబు టూర్‌ కోసం ఏర్పాట్లు పూర్తి చేశారు టీడీపీ శ్రేణులు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఇప్పటికే ప్రజాగళం సభలు సక్సెస్ అయ్యాయంటున్నారు టీడీపీ నేతలు. దీంతో అక్కడ ప్రజల నుంచి వచ్చిన రెస్పాన్స్‌తో పక్క నియోజకవర్గమైన ఆలూరులో ప్రజాగళాన్ని చంద్రబాబు వినిపించబోతున్నట్లు తెలిపారు. ఇక తమ అధినేత పర్యటనను సక్సెస్ చేసేందుకు తెలుగు తమ్ముళ్లు సిద్ధమయ్యారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story