Chandrababu Naidu swearing in: జగన్‌ను ఆహ్వానించేందుకు ప్రయత్నించిన చంద్రబాబు

Chandrababu Naidu swearing in: మాజీ సీఎం అందుబాటులోకి రాలేదని సమాచారం

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 11 Jun 2024 8:49 PM IST
Chandrababu tried to invite Jagan To Oath Ceremony
X

Chandrababu Naidu: జగన్‌ను ఆహ్వానించేందుకు ప్రయత్నించిన చంద్రబాబు

Chandrababu Naidu swearing in: సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న చంద్రబాబు... మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని స్వయంగా ఆహ్వానించేందుకు ప్రయత్నించారు. ఫోన్‌లో మాట్లాడేందుకు టీడీపీ అధినేత ప్రయత్నించినా... జగన్ అందుబాటులోకి రాలేదని సమాచారం.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story