Chandrababu: విజయవాడ సీఐడీ కార్యాలయానికి చంద్రబాబు

Chandrababu: బాబుకు పూచీకత్తు ఇచ్చిన నక్కా ఆనంద్‌బాబు, ధూళిపాళ్ల

Shekhar G
Published on: 13 Jan 2024 4:17 PM IST
Chandrababu To Vijayawada CID Office
X

Chandrababu: విజయవాడ సీఐడీ కార్యాలయానికి చంద్రబాబు

Chandrababu: TDP అదినేత చంద్రబాబు నాయుడు సీఐడీ కార్యాలయానికి వెళ్లారు. ఇసుక పాలసీ కేసులో సీఐడీ అధికారులకు ష్యూరిటీ సమర్పించారు. ఇటీవల ఉచిత ఇసుకపై సీఐడీ దాఖలు చేసిన కేసులో చంద్రబాబుకు హైకోర్టు ముందస్తు బెయిల్‌ జారీ చేసింది ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోసం ష్యూరిటీ సమర్పించారు చంద్రబాబు. నక్కా ఆనంద్‌బాబు, ధూళిపాళ్ల చంద్రబాబుకు పూచీకత్తు ఇచ్చారు.

Shekhar G

Shekhar G

Next Story