రేపు సాయంత్రం 4:41కి చంద్రబాబు బాధ్యతల స్వీకరణ.. మెగా డీఎస్సీపై తొలి సంతకం..

Chandrababu: ఏపీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబు రేపు సాయంత్రం 4 గంటల 41 నిమిషాలకు బాధ్యతలను స్వీకరించనున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 12 Jun 2024 6:31 PM IST
Chandrababu to assume charge as CM tomorrow, to sign on Mega DSC
X

రేపు సాయంత్రం 4:41కి చంద్రబాబు బాధ్యతల స్వీకరణ.. మెగా డీఎస్సీపై తొలి సంతకం..

Chandrababu: ఏపీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబు రేపు సాయంత్రం 4 గంటల 41 నిమిషాలకు బాధ్యతలను స్వీకరించనున్నారు. సచివాలయంలో సీఎంగా చార్జ్ తీసుకున్న అనంతరం ఐదు ఫైళ్లపై సంతకం చేయనున్నట్లు తెలుస్తోంది. మెగా డీఎస్సీపై తొలి సంతకం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ రద్దు పై రెండో సంతకం, పెన్షన్ల పెంపుపై మూడో సంతకం, అన్నక్యాంటీన్ల పునరుద్ధరణపై నాలుగో సంతకం, స్కిల్ సెన్సెస్‌పై ఐదో సంతకం చేయనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన దస్త్రాలను అధికారులు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story