Chandrababu: ప్రెస్‌మీట్‌లో వెక్కి వెక్కి ఏడ్చిన చంద్రబాబు

Chandrababu: శాసనసభలో జరిగిన పరిణామాలపై టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు తీవ్ర బావోద్వేగానికి గురయ్యారు.

Arun Chilukuri
Published on: 19 Nov 2021 2:06 PM IST
Chandrababu Tears at Press Meet
X

Chandrababu: ప్రెస్‌మీట్‌లో వెక్కి వెక్కి ఏడ్చిన చంద్రబాబు

Chandrababu: శాసనసభలో జరిగిన పరిణామాలపై టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు తీవ్ర బావోద్వేగానికి గురయ్యారు. ఈరోజు సబలో ఏకంగా తన సతీమణి భువనేశ్వరిని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని కన్నీటి పర్యంతమయ్యారు. మంగళగిరిలో టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెక్కి వెక్కి ఏడ్చారు. అధికారంలో ఉన్నప్పుడు ఎవరిని వ్యక్తిగతంగా తిట్టలేదని, రెండున్నరేళ్ల నుంచి అన్నివిధాలుగా అవమానిస్తున్నారని అన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story