సుబ్రహ్మణ్యం భార్యను ఫోన్ లో పరామర్శించిన చంద్రబాబు

Chandrababu: కాకినాడలో హత్యకు గురైన వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం భార్య అపర్ణను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫోన్ లో పరామర్శించారు.

Arun Chilukuri
Published on: 22 May 2022 4:19 PM IST
Chandrababu Talks to Deceased Driver Subrahmanyams Wife
X

సుబ్రహ్మణ్యం భార్యను ఫోన్ లో పరామర్శించిన చంద్రబాబు 

Chandrababu: కాకినాడలో హత్యకు గురైన వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం భార్య అపర్ణను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫోన్ లో పరామర్శించారు. నిందితుడు బహిరంగంగా తిరుగుతున్న పోలీసులు అరెస్ట్ చేయకపోవడాన్ని చంద్రబాబు తప్పు బట్టారు. ధైర్యైంగా ఉండాలని చంద్రబాబు సూచించారు. సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితులుకు శిక్ష పడేవరకు టీడీపీ పోరాటం కొనసాగిస్తుందని చంద్రబాబు అపర్ణకు తెలిపారు. అపర్ణకు టీడీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story