Breaking News: చంద్రబాబు సంచలన ప్రకటన..మళ్లీ సీఎం అయ్యాకే..

Breaking News: టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు.

Arun Chilukuri
Published on: 19 Nov 2021 1:07 PM IST
Chandrababu Take Sensational Decision
X

Breaking News: చంద్రబాబు సంచలన ప్రకటన..మళ్లీ సీఎం అయ్యాకే..

Breaking News: టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. మళ్లీ ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అయ్యాకే అసెంబ్లీలో అడుగుపెడతానని శపథం చేశారు. తనను వైసీపీ నేతలు వ్యక్తిగతంగా తీవ్రంగా ఇబ్బంది పెట్టారని అన్నారు. కుప్పం గురించి తనను చులకన చేసినా తాను వ్యక్తిగతంగా తీసుకోలేదని అన్నారు. కానీ, హౌస్‌లో తన భార్య గురించి అసభ్యంగా మాట్లాడుతున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ సభ నుంచి వెళ్లిపోయారు. ఆయన వెంటే టీడీపీ ఎమ్మెల్యేలు కూడా బయటికొచ్చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story