Chandrababu: వచ్చేది యుద్ధం.. దానికి సిద్ధంగా ఉండాలి

Chandrababu: ఏపీకి వైసీపీ అవసరమా?

Shekhar G
Updated on: 27 Jan 2024 2:16 PM IST
Chandrababu Speech In Paleru Ra Kadali Ra Sabha
X

Chandrababu: వచ్చేది యుద్ధం.. దానికి సిద్ధంగా ఉండాలి

Chandrababu: వైసీపీ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్‌ ప్రారంభమైందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. పీలేరులో నిర్వహించిన కదలి రా బహిరంగ సభలో జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఏపీని నాశనం చేసిన వైసీపీ ప్రభుత్వ జెండాను ప్రజలు పీకేయడం ఖాయమని విమర్శించారు. ప్రజలు తమ కసినంతా ఎన్నికల సమయంలో జగన్‌పై చూపించాలన్నారు. వచ్చేది యుద్ధం.. దానికి తాము సిద్ధంగా ఉన్నామని సవాల్ చేశారు. కురుక్షేత్రంలో గెలుపు టీడీపీ, జనసేనదేనంటూ దీమా వ్యక్తం చేశారు.

Shekhar G

Shekhar G

Next Story