Chandrababu: యువతకు టీడీపీ-జనసేన అండగా ఉంటాయి
Chandrababu: యువత భవిష్యత్తుకు భరోసా కల్పించే బాధ్యత తీసుకుంటాం
Chandrababu: యువతకు టీడీపీ-జనసేన అండగా ఉంటాయి
Chandrababu: దేశంలో పాదయాత్ర చేయడం కొత్త కాదన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. విజయనగరం జిల్లా పొలిపల్లిలో నిర్వహించిన యవగళం నవశకం కార్యక్రమంలో పాల్గొని ఆయన ప్రసంగించారు. తొలిసారి జగన్ పాలనలో దండయాత్రలు చూశామని..పోలీసులను అడ్డం పెట్టుకుని పాదయాత్రకు ఇబ్బందులు పెట్టారని అన్నారు. పాదయాత్రకు ఇబ్బందులు సృష్టించిన వాటికి వడ్డీతో సహా చెల్లించే బాధ్యత తీసుకుంటామన్నారు చంద్రబాబు. టీడీపీ జనసేన పొత్తు చారిత్రక అవసమని చంద్రబాబునాయుడు ఈ సందర్భంగా అన్నారు.
Next Story




