అసెంబ్లీలో నవ్వులు పూయించిన సీఎం జగన్.. చంద్రబాబుపై భజన వీడియో..

అసెంబ్లీలో నవ్వులు పూయించిన సీఎం జగన్.. చంద్రబాబుపై భజన వీడియో..
x
Highlights

వాడి వేడిగా జరుగుతున్న ఏపీ అసెంబ్లీలో సీఎం జగన్ నవ్వులు పూయించారు. ప్రజలకు పోలవరాన్ని చూపించడానికే 83 కోట్ల 43 లక్షలు ఖర్చు చేశారని టీడీపీ అధినేత...

వాడి వేడిగా జరుగుతున్న ఏపీ అసెంబ్లీలో సీఎం జగన్ నవ్వులు పూయించారు. ప్రజలకు పోలవరాన్ని చూపించడానికే 83 కోట్ల 43 లక్షలు ఖర్చు చేశారని టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించిన జగన్.. ప్రజలను పోలవరానికి తీసుకెళ్లి సొంత భజన చేయించుకున్నారని విమర్శించారు. మహిళలను పోలవరానికి తీసుకెళ్లి ఏం చేయించారో మీరే చూడండంటూ వీడియో ప్లే చేయించారు. జయము జయము చంద్రన్నా అంటూ కొందరు మహిళలు చేసిన భజన వీడియోతో సభలో ఒక్కసారిగా నవ్వుల జల్లులు కురిశాయి.


Show Full Article
Print Article
Next Story
More Stories