Andhra Pradesh: అప్పులు చేయడంలో ఏపీది నెం.1 స్థానం- చంద్రబాబు

Andhra Pradesh: మద్యం, ఇసుక దోపిడీతో పాటు అప్పులు చేయడంలో ఆంధ్రప్రదేశ్‌ నెంబర్‌ వన్‌ స్థానంలో ఉందని విమర్శించారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు.

Arun Chilukuri
Published on: 15 April 2021 5:41 PM IST
Chandrababu Slams YS Jagan Government
X

Andhra Pradesh: అప్పులు చేయడంలో ఏపీది నెం.1 స్థానం- చంద్రబాబు

Andhra Pradesh: మద్యం, ఇసుక దోపిడీతో పాటు అప్పులు చేయడంలో ఆంధ్రప్రదేశ్‌ నెంబర్‌ వన్‌ స్థానంలో ఉందని విమర్శించారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు. రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘన కూడా ఎక్కువగా ఉందని ఆరోపించిన ఆయన దేశ చరిత్రలో ఆలయాలపై ఎన్నడూ జరగని దాడులు జగన్‌ పాలనలో జరిగాయన్నారు. తిరుమల పవిత్రత దెబ్బతినే విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో మరి ఇన్ని దారుణాలు జరుగుతుంటే సీఎం జగన్‌ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. సీఎం తన ఇంటికి డొనాట్‌ డిస్టర్బ్ బోర్డు పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు చంద్రబాబు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story