Chandrababu: చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో కీలక మలుపు

Chandrababu: ఏ 13గా నిందితుడుగా ఉన్న సిదిరి చంద్రకాంత్ షా ను.. కోర్టులో ప్రవేశ పెట్టిన సీఐడీ అధికారులు

Jyothi
Published on: 5 Jan 2024 10:17 AM IST
Chandrababu Skill Development Case Update
X

Chandrababu: చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో కీలక మలుపు 

Chandrababu: చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఏ 13గా నిందితుడుగా ఉన్న సిదిరి చంద్రకాంత్ షా ను సీఐడి అధికారులు కోర్టులో ప్రవేశ పెట్టారు. ఇప్పటికే అప్రూవల్ గా మారుతున్నట్టు ఏసిబి కోర్టుకు చంద్రకాంత్ షా తెలిపారు. చంద్రకాంత్ షా స్టేట్మెంట్ ను ఏసీబీ కోర్టు రికార్డు చేయనుంది.

Jyothi

Jyothi

Next Story