Nandigam Suresh: లోకేష్ చిన్న పిల్లాడా.. నాన్న కావాలి అంటున్నాడు
Nandigam Suresh: లోకేష్ చిన్న పిల్లాడా.. నాన్న కావాలి అంటున్నాడు
Nandigam Suresh: లోకేష్ చిన్న పిల్లాడా.. నాన్న కావాలి అంటున్నాడు
Nandigam Suresh: స్కిల్ డెవలప్మెంట్ స్కాం లో చంద్రబాబు తన స్కిల్ చూపించాడన్నాడు వైసీపీ ఎంపీ నందిగం సురేష్.స్కాం లో వాటాలు పంచుకున్న వాళ్ళు అంతా తెగ బాధ పడుతున్నారన్నారు. లోకేష్ చిన్న పిల్లాడా.. నాన్న కావాలి అంటున్నాడని విమర్శించారు. చంద్రబాబు స్కాం లు ఇంకా చాలా ఉన్నాయి అన్ని బయటకి వస్తాయని వైసీపీ ఎంపీ నందిగం సురేష్ అన్నారు.
Next Story