బెజవాడ టీడీపీ నేతలపై అధిష్టానం సీరియస్

Arun Chilukuri
Updated on: 22 Feb 2021 6:01 PM IST
బెజవాడ టీడీపీ నేతలపై అధిష్టానం సీరియస్
X

బెజవాడ టీడీపీ నేతలపై అధిష్టానం సీరియస్

బెజవాడ తెలుగు దేశం పార్టీ నేతల మధ్య వివాదంపై అధిష్టానం సీరియస్ అయ్యింది. మేయర్ అభ్యర్ధి ప్రకటనపై సొంత నిర్ణయాలు వెల్లడించ వద్దని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు పార్టీ అధినేత చంద్రబాబు. అధిష్టానం జోక్యంతో పార్టీ నేతల మధ్య వివాదం సద్దుమణిగింది. సైలెంట్ అయిన పార్టీ నేతలు వివాదాలకు దూరంగా ఉన్నారు. చంద్రబాబు ఆదేశంతో బుద్దా వెంకన్న, నాగులు మీరాతో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు భేటీ అయ్యారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story