Chandrababu: కరోనా కట్టడికి వ్యాక్సిన్‌ తప్ప మరో మార్గం లేదు -చంద్రబాబు

Chandrababu: దేశంలో 33 జిల్లాలో కోవిడ్‌ తీవ్రత ఉందని కేంద్రం చెప్పింది..

Sandeep Eggoju
Published on: 6 May 2021 6:32 PM IST
Chandrababu says Vaccine Is the only way to Control the Corona
X

చంద్రబాబు (ఫైల్ ఇమేజ్)

Chandrababu: దేశంలో కోవిడ్‌ తీవ్రత ఉన్న 33 జిల్లాల్లో.. 7 జిల్లాలు ఏపీలోనే ఉన్నాయని కేంద్రం ప్రకటించిందని గుర్తుచేశారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు. కానీ.. సీఎం జగన్‌ ఇవేం పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సూచనలు చేస్తున్న మాపై ఎదురుదాడులు చేస్తున్నారని ఆరోపించారు. కరోనా కట్టడికి వ్యాక్సిన్‌ తప్ప మరో మార్గం లేదన్న చంద్రబాబు.. ఈ నెల 8న వ్యాక్సిన్‌ సరఫరా చేయండి - ప్రాణాలు కాపాడండి అనే నినాదంతో నిరసనకు పిలుపునిచ్చారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story