Chandrababu: వివేకానందరెడ్డి హత్యకేసు నిందితులకు ప్రాణహాని

Chandrababu: జైల్లో నిందితులుగా ఉన్నోళ్లను చంపేయాలని అనుకుంటున్నారా?

Rama Rao
Updated on: 12 Feb 2022 7:16 PM IST
Chandrababu Said that the Accused in the Murder of Vivekananda Reddy Were in Danger of Death
X

Chandrababu: వివేకానందరెడ్డి హత్యకేసు నిందితులకు ప్రాణహాని

Chandrababu: కడపజైల్లో ఉన్న వివేకానందరెడ్డి హత్యకేసు నిందితులకు ప్రాణ హాని ఉందని మాజీముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనుమానం వ్యక్తంచేశారు. సస్పె్న్షన్ లో ఉన్న జైలర్ వరుణ్ రెడ్డిని జగన్ సర్కారు ప్రోత్సహించడం ఏంటని ఆయన ప్రశ్నించారు. పరిటాల హత్యకేసులో నిందితుడిగా ఉన్న మొద్దుశీనును హత్యజరిగినపుడు అనంతపురం జైలర్ గా ఉన్న వరుణ్ రెడ్డిని ఇపుడు కడప జైలుకు జైలర్ గా నియమించడాన్ని ఆయన తప్పుబట్టారు. జైళ్లలో ఉంటున్న నిందితులకు రక్షణలేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు.

Rama Rao

Rama Rao

Next Story