Chandrababu: జగన్ సర్కారును సాగనంపేందేందుకు సిద్ధంకండి

Chandrababu: అభివృద్ధిపైన దృష్టిపెట్టకుండా... ప్రతిపక్షాలను ఇబ్బందిపెడతారా?

Rama Rao
Published on: 5 Nov 2022 7:01 AM IST
Chandrababu Road Show inJaggaiahpet Krishna District | AP News
X

Chandrababu: జగన్ సర్కారును సాగనంపేందేందుకు సిద్ధంకండి

Chandrababu: వచ్చే ఎన్నికల్లో జగన్ సర్కారును సాగనంపేందుకు సిద్ధం కావాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో రోడ్‌ షో నిర్వహించారు. ఏపీలో అరాచక పాలన సాగుతోందని మండిపడ్డారు. అధికార పార్టీ నాయకులు అభివృద్ధిపైన దృష్టిపెట్టకుండా ప్రతిపక్షనేతలను దారుణంగా ఇబ్బంది పెడుతున్నారని ధ్వజమెత్తారు. పులివెందులలో బస్టాండే సరిగా కట్టలేని వ్యక్తి ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఆధారాల రాజధానులు ఎలాకడతాడని సీఎం జగన్ పై టీడీపీ అధనేత చంద్రబాబుచనాయుడు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 175 నియోజక వర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ను వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంకావాలని పిలుపునిచ్చారు.

Rama Rao

Rama Rao

Next Story