ఎంపీ గోరంట్ల వీడియోపై తీవ్రంగా స్పందించిన చంద్రబాబు

Chandrababu Respond on Gorantla Madhav Video
x

ఎంపీ గోరంట్ల వీడియోపై తీవ్రంగా స్పందించిన చంద్రబాబు

Highlights

Chandrababu: ఏపీలో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో ఎపిసోడ్ రాష్ట్ర రాజకీయాల్లో కాకరేపుతోంది.

Chandrababu: ఏపీలో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో ఎపిసోడ్ రాష్ట్ర రాజకీయాల్లో కాకరేపుతోంది. ఈ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. ఓ వెధవ పనిచేసి బహిరంగంగా ఎవ్వరూ తిరగలేరన్న బాబు.. సిగ్గులేని వాళ్లే చేసిన తప్పులు కప్పి పుచ్చుకునేందుకు కలుమతాలను అడ్డం పెట్టుకుంటున్నారని మండిపడ్డారు. తప్పు చేసిన వారిని ముఖ్యమంత్రి మందలించి దండిస్తే మిగిలిన వాళ్లకు భయం వస్తుందన్నారు. సీఎం జగన్ ఉదాసీనత వల్లే రాష్ట్రంలో అత్యాచారాలు, దాడులు భూకబ్జాలు లాంటివి పెరిగిపోతున్నాయన్నారు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి వ్యక్తులను చూడలేదని మండిపడ్డారు.

Show Full Article
Print Article
Next Story
More Stories