logo
ఆంధ్రప్రదేశ్

Chandrababu: పీఆర్సీపై స్పందించిన చంద్రబాబు

Chandrababu Respond on AP PRC
X

Chandrababu: పీఆర్సీపై స్పందించిన చంద్రబాబు 

Highlights

Chandrababu: కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్న చంద్రబాబు పీఆర్సీపై స్పందించారు.

Chandrababu: కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్న చంద్రబాబు పీఆర్సీపై స్పందించారు. ఐఆర్ కంటే తక్కువ ఫిట్‌మెంట్ ఇచ్చారని, ఉద్యోగులను పీఆర్సీపై మాట్లాడకుండా బెదిరించారని అన్నారు. నాయకులు మాత్రం హర్షం ప్రకటిస్తున్నారని ఉద్యోగులు మాత్రం ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. పదవీ విరమణ 62 ఏళ్లకు పెంచారని, రిటైర్ అయితే ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేక ఇలాంటి రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.


Web TitleChandrababu Respond on AP PRC
Next Story