Chandrababu: నేటితో ముగియనున్న చంద్రబాబు రిమాండ్

Chandrababu: వర్చువల్‌గా ఏసీబీ కోర్టులో హాజరుకానున్నచంద్రబాబు

Jyothi
Published on: 19 Oct 2023 9:37 AM IST
Chandrababu Remand Will End Today
X

Chandrababu: నేటితో ముగియనున్న చంద్రబాబు రిమాండ్

Chandrababu: ఏపీ స్కిల్‌‌డెవలప్మెంట్ స్కాం కేసులో చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్ ఈరోజుతో ముగియనుంది. చంద్రబాబుతో ఏసీబీ కోర్టు న్యాయమూర్తి వర్చువల్‌గా మాట్లాడే అవకాశం ఉంది. కోర్టు ఆదేశాలను జైలు అధికారులు అమలు చేస్తున్నారా..? లేదా అనే విషయంపై చంద్రబాబుతో ఏసీబీ కోర్టు న్యాయమూర్తి మాట్లాడనున్నారు. ఇదిలా ఉంటే స్కిల్ డెవలప్‌మెంట్‌ స్కాం కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరగనుంది. ఏసీబీ కోర్టు బెయిల్ డిస్మిస్ చేయడంతో చంద్రబాబు తరపు న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ వేశారు.

Jyothi

Jyothi

Next Story