Chandrababu: చంద్రబాబు ఖైదీ నెంబర్‌ 7691

Chandrababu: సెంట్రల్ జైల్లోని స్నేహా బ్లాక్‌‌లో ప్రత్యేక గదికేటాయింపు

Shekhar G
Published on: 11 Sept 2023 7:47 AM IST
Chandrababu Reached Rajahmundry Central Jail
X

Chandrababu: చంద్రబాబు ఖైదీ నెంబర్‌ 7691

Chandrababu: రాజమండ్రి సెంట్రల్ జైలుకు మాజీ ము‌ఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో సీఐడీ అధికారులు చేరుకున్నారు. సెంట్రల్ జైల్లోని స్నేహా బ్లాక్‌‌లో ప్రత్యేక గదిని కేటాయించారు. సెంట్రల్‌ జైల్లో చంద్రబాబు రిజిస్ట్రేషన్ నంబరు7691గా నమోదైంది.

Shekhar G

Shekhar G

Next Story