Supreme Court: చంద్రబాబు క్వాష్ పిటిషన్ కేసు సీజేఐకు బదిలీ

Supreme Court: 17-A పై ఎలాంటి తీర్పు ఇవ్వని ద్విసభ్య ధర్మాసనం

Jyothi
Published on: 16 Jan 2024 2:17 PM IST
Chandrababu Quash Petition Case Transferred to CJI
X

Supreme Court: చంద్రబాబు క్వాష్ పిటిషన్ కేసు సీజేఐకు బదిలీ

Supreme Court: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తన అరెస్టు అక్రమమన్న చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను.. సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం సీజేఐకు బదిలీ చేసింది. అయితే 17-ఏ సెక్షన్‌పై ద్విసభ్య ధర్మాసనం ఎలాంటి తీర్పు వెలువరించలేదు. ఈ కేసును అన్వయించడంలో తమకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయంటూ ఇద్దరు న్యాయమూర్తులు తీర్పు వెలువరించారు. ఈ కేసులో తగిన నివేదిక కోసం చీఫ్ జస్టిస్‌కు నివేదిస్తున్నామంటూ జస్టిస్ త్రివేది, జస్టిస్ బోస్ తెలిపారు.

Jyothi

Jyothi

Next Story