ఇవాళ కృష్ణా జిల్లాలో చంద్రబాబు ప్రజాగళం యాత్ర

Chandrababu: పామర్రు, ఉయ్యూరులో చంద్రబాబు బహిరంగ సభలు

Jyothi
Updated on: 7 April 2024 9:31 AM IST
Chandrababu Praja Galam Yatra in Krishna district today
X

ఇవాళ కృష్ణా జిల్లాలో చంద్రబాబు ప్రజాగళం యాత్ర

Chandrababu: ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. పామర్రు, ఉయ్యూరులో ప్రజాహగళం యాత్రలో పాల్గొంటారు. టీడీపీ నేతలు చంద్రబాబు పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేపట్టారు. మలి విడత యాత్రలో భాగాంగ తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటించిన చంద్రబాబు నిన్న పల్నాడు జిల్లాలో నిర్వహించిన ప్రజాగళం యాత్రలో పాల్గొన్నారు.

Jyothi

Jyothi

Next Story