Chandrababu: రెండో రోజు చంద్రబాబు ప్రజాగళం సభలు

Chandrababu Praja Galam meeting on the second day
x

Chandrababu: రెండో రోజు చంద్రబాబు ప్రజాగళం సభలు

Highlights

Chandrababu: నేడు ఉమ్మడి అనంతపురం జిల్లాలో చంద్రబాబు పర్యటన

Chandrababu: ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నేడు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. ప్రజాగళం పేరుతో టీడీపీ నిర్వహిస్తోన్న బహిరంగ సభల్లో ఆయన పాల్గొంటారు. మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు రాప్తాడు, మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు బుక్కరాయసముద్రంలో నిర్వహించే బహిరంగ సభల్లో పాల్గొంటారు. సాయంత్రం ఐదు గంటలకు కదిరిలో ఏర్పాటు చేసిన ప్రజాగళం సభలో పాల్గొంటారు చంద్రబాబు.

Show Full Article
Print Article
Next Story
More Stories