TDP Mahanadu: గుడివాడలో టీడీపీ మహానాడు వాయిదా

X
TDP Mahanadu: గుడివాడలో టీడీపీ మహానాడు వాయిదా
Highlights
TDP Mahanadu: కృష్ణా జిల్లా గుడివాడలో నిర్వహించే టీడీపీ మహానాడు వాయిదా పడింది.
Arun Chilukuri28 Jun 2022 10:59 AM GMT
TDP Mahanadu: కృష్ణా జిల్లా గుడివాడలో నిర్వహించే టీడీపీ మహానాడు వాయిదా పడింది. మహానాడు నిర్వహణపై టీడీపీ అధినేత చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో గత 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో సభా ప్రాంగణమంతా చిత్తడిగా మారిందని పార్టీ నేతలు తెలిపారు. దీంతో సభ నిర్వహణ కష్టమని భావించిన నేతలు మహానాడును వాయిదా వేయడమే మంచిదని భావించారు. ఇదే విషయాన్ని చంద్రబాబుకు చెప్పడంతో ప్రస్తుతానికి మహానాడును వాయిదా వేయాలని నిర్ణయించారు. మరో తేదీని ఖరారు చేయాలని పార్టీ నేతలకు సూచించినట్లు తెలుస్తోంది.
Web TitleChandrababu Postpones TDP Mini Mahanadu in Gudivada
Next Story
బాసర పరిసర ప్రాంతాల్లో చిరుత కలకలం
19 Aug 2022 7:08 AM GMTరేపు మునుగోడు నియోజకవర్గంలో రేవంత్‌రెడ్డి పాదయాత్ర
19 Aug 2022 5:18 AM GMTరంగుమారిన విశాఖ సాగర తీరం
19 Aug 2022 2:57 AM GMTAP Employees: జీపీఎస్‌పై చర్చకు సిద్ధంగా లేం
19 Aug 2022 1:55 AM GMTమాణిక్కం ఠాగూర్‌కు జడ్చర్ల ఇంఛార్జ్ అనిరుధ్‌రెడ్డి లేఖ
18 Aug 2022 6:30 AM GMTసీపీఎస్‌పై ఉద్యోగులను చర్చలకు ఆహ్వానించిన ఏపీ సర్కార్
18 Aug 2022 2:18 AM GMTఏపీ విద్యాశాఖలో నూతన అటెండెన్స్ విధానం
18 Aug 2022 2:00 AM GMT
Krishna Janmashtami: దేశమంతటా ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
19 Aug 2022 12:14 PM GMTBJP MP: సంతకం పెట్టేది మంత్రులు.. జైలుకు వెళ్లేది మంత్రులే
19 Aug 2022 11:32 AM GMTVijay Deverakonda: 'లైగర్' కలెక్షన్లు 200 కోట్ల నుంచి మొదలవుతాయి..
19 Aug 2022 11:20 AM GMTLIC Policy: రోజు రూ.238 పొదుపు చేస్తే రూ.54 లక్షలు మీవే..!
19 Aug 2022 10:30 AM GMTరామ్ చరణ్ - శంకర్ సినిమా నుంచి వాక్ అవుట్ చేసిన టెక్నీషియన్.. కారణం...
19 Aug 2022 10:15 AM GMT