Chandrababu: ప్రజలు గెలవాలంటే కూటమి గెలవాలి

Chandrababu: భవిష్యత్‌లో అందరికీ న్యాయం చేస్తాం

Jyothi
Published on: 23 March 2024 2:20 PM IST
Chandrababu on AP Assembly Election 2024
X

Chandrababu: ప్రజలు గెలవాలంటే కూటమి గెలవాలి

Chandrababu: రాష్ట్ర భవిష్యత్తు కోసం ముందుకు వెళ్తున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. టీడీపీ అభ్యర్ధులతో నిర్వహించిన వర్క్ షాపులో ఎన్నికల్లో వ్యవహరించాల్సిన తీరు.. అనుసరించాల్సిన వ్యూహాలపై చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం రాని వారు అసంతృప్తి చెంద వద్దన్నారు.

భవిష్యత్తులో అందరికీ న్యాయం చేస్తామని చెప్పారు. గెలుపే లక్ష్యంగా అందరూ పని చేయాలని కోరారు. ప్రతి అభ్యర్ధి గెలువైలనే లక్ష్యంతో అభ్యర్ధుల ఎంపిక జరిగిందన్నారు. ప్రతి అభ్యర్ధి అప్రత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు గెలువాలంటే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గెలువాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

Jyothi

Jyothi

Next Story