సాయంత్రం బెంగళూరుకు చంద్రబాబు, ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్

Taraka Ratna Health Update: బెంగళూరులో నందమూరి తారకరత్నకు చికిత్స కొనసాగుతుంది.

Arun Chilukuri
Published on: 28 Jan 2023 10:21 AM IST
Chandrababu, NTR, Kalyan Ram to Head to Bangalore Evening
X

సాయంత్రం బెంగళూరుకు చంద్రబాబు, ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్

Taraka Ratna Health Update: బెంగళూరులో నందమూరి తారకరత్నకు చికిత్స కొనసాగుతుంది. ఐసీయూలో తారకరత్నకు వైద్యుల బృందం చికిత్స అందిస్తుంది. కాసేపట్లో తారకరత్న హెల్త్ బులిటెన్ విడుదల చేసే అవకాశముంది. మరోవైపు ఇవాళ సాయంత్రం చంద్రబాబు, ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ బెంగళూరుకు వెళ్లనున్నారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను వివరాలు అడిగి తెలుసుకోనున్నారు. తారకరత్న వెంట ఆయన భార్య అలేఖ్యారెడ్డి, బాలకృష్ణ ఉన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story