Chandrababu: రాష్ట్రంలో మళ్లీ మూడు ముక్కలాటకు తెరతీశారు..

Chandrababu: అమరావతి హైకోర్టు తీర్పుపై ఏపీ అసెంబ్లీలో జరిగిన పరిశీలనపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఘాటుగా స్పందించారు.

Arun Chilukuri
Updated on: 24 March 2022 9:31 PM IST
Chandrababu Naidu Slams YS Jagan
X

Chandrababu: రాష్ట్రంలో మళ్లీ మూడు ముక్కలాటకు తెరతీశారు..

Chandrababu: అమరావతి హైకోర్టు తీర్పుపై ఏపీ అసెంబ్లీలో జరిగిన పరిశీలనపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఘాటుగా స్పందించారు. రాష్ట్రంలో మళ్లీ మూడు ముక్కలాటకు సీఎం జగన్ తెరతీశారన్నారు. మూడు రాజధానుల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదన్నారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా చట్టాలు చేయలేరన్నారు. అధికార వికేంద్రీకరణ కాదు.. అభివృద్ధి వికేంద్రీకరణ కావాలని డిమాండ్ చేశారు చంద్రబాబు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story