Chandrababu: శ్రీలంక ప్రజల కంటే ఏపీ ప్రజలకు ఓర్పు ఎక్కువ..

Chandrababu: పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటించారు.

Arun Chilukuri
Published on: 21 July 2022 4:11 PM IST
Chandrababu: శ్రీలంక ప్రజల కంటే ఏపీ ప్రజలకు ఓర్పు ఎక్కువ..
X

Chandrababu: శ్రీలంక ప్రజల కంటే ఏపీ ప్రజలకు ఓర్పు ఎక్కువ..

Chandrababu: పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటించారు. బాదుడే బాదుడంటూ సీఎం జగన్ సామాన్యుల నడ్డి విరుస్తున్నారని విమర్శించారు. ఏపీ ప్రజలకు శ్రీలంక ప్రజలకంటే ఓర్పు ఎక్కువని, అందుకే వైసీపీ ప్రభుత్వంపై ఇంకా తిరుగుబాటు చేయలేయడం లేదని చంద్రబాబు అన్నారు. దేశంలో అధిక ధరలకు చిరునామా ఆంధ్రప్రదేశ్‌ అని.. అత్యధిక అప్పులు చేసింది కూడా ఏపీయే అని చంద్రబాబు విమర్శించారు. పోలవరాన్ని రివర్స్‌ గేర్‌లో వెనక్కి తీసుకెళ్తున్నారని ఆరోపించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story