Chandrababu Naidu: కేంద్ర ఎన్నికల సంఘానికి చంద్రబాబు లేఖ

Chandrababu Naidu: పెన్షన్ల పంపిణీ చేపట్టేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించండి

Shashank Gullapelli
Published on: 2 April 2024 5:18 PM IST
Chandrababu Naidu Letter To Central Election Commission
X

Chandrababu Naidu: కేంద్ర ఎన్నికల సంఘానికి చంద్రబాబు లేఖ

Chandrababu Naidu: ఏపీలో పెన్షన్ల అంశంపై మాటల యుద్ధం కొనసాగుతున్న వేళ.. టీడీపీ అధినేత చంద్రబాబు ఈసీకి లేఖ రాశారు. పెన్షన్ల పంపిణీ చేపట్టేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. సచివాలయ, ఇతర సిబ్బందితో పింఛన్లు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మండే ఎండల్లో పెన్షన్ కోసం వృద్ధులు, వికలాంగులు వెళ్లే పరిస్థితి లేని నేపథ్యంలో..ఇంటివద్దకే వెళ్లి పింఛన్ల పంపిణీ చేసేలా ఆదేశించాలని కోరారు. పింఛన్ల పంపిణీపై సెర్ప్ సీఈవో కుట్రలకు పాల్పడుతున్నారంటూ లేఖలో ఆరోపించారు చంద్రబాబు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story