తమిళనాడు సీఎం స్టాలిన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ...

Chandrababu Naidu: తమిళనాడు పీడీఎస్ బియ్యంతో ఏపీ రేషన్ రైస్ మాఫియా అక్రమంగా తరలిస్తుందని వెల్లడి...

Shireesha
Updated on: 24 May 2022 11:54 AM IST
Chandrababu Naidu Latter to Tamil Nadu CM Stalin about Smuggling of AP Ration Rice | Live News Today
X

తమిళనాడు సీఎం స్టాలిన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ...

Chandrababu Naidu: తమిళనాడు సీఎం స్టాలిన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. తమిళనాడు పీడీఎస్ బియ్యంతో ఏపీ రేషన్ రైస్ మాఫియా అక్రమంగా తరలిస్తుందని లేఖ ద్వారా స్టాలిన్‌ దృష్టికి తీసుకెళ్లారు చంద్రబాబు. ఏయే రూట్లల్లో రేషన్‌ రైస్‌ మాఫియా అక్రమంగా రైస్‌ను తరలిస్తోందనే విషయాన్ని లేఖలో ప్రస్తావించారు.

తమిళనాడు-చిత్తూరు సరిహద్దుల్లోని 7 మార్గాల ద్వారా రైస్ మాఫియా బియ్యం తరలిస్తున్నారని విమర్శించారు. స్మగ్లింగ్‌ చేస్తూ పట్టుబడ్డ వాహనాలు, స్మగ్లర్ల ఫొటోలను స్టాలిన్‌కు రాసిన లేఖకు జత చేసి చంద్రబాబు పంపించారు.


Shireesha

Shireesha

Next Story