Chandrababu Naidu - Kuppam Tour: మూడు రోజుల పాటు కుప్పం పర్యటనకు చంద్రబాబు

Chandrababu Naidu - Kuppam Tour: ఈనెల 6వ తేదీ నుంచి 3 రోజుల పాటు కుప్పంలో చంద్రబాబు.. రోజుకో మండలంలో పర్యటన

Shireesha
Published on: 4 Jan 2022 9:47 AM IST
Chandrababu Naidu Kuppam Tour For 3 Days from 06 01 2022 | AP News Telugu
X

Chandrababu Naidu - Kuppam Tour: మూడు రోజుల పాటు కుప్పం పర్యటనకు చంద్రబాబు

Chandrababu Naidu - Kuppam Tour: టీడీపీ అధినేత చంద్రబాబు మూడు రోజుల పాటు కుప్పంలో పర్యటించనున్నారు. ఈ నెల 6వ తేదీ నుంచి మూడు రోజుల పాటు కుప్పంలో ఉండనున్నారు. రోజుకో మండలంలో పర్యటించనున్నారు చంద్రబాబు. సరికొత్త ప్రణాళికతో కుప్పంలో అడుగుపెట్టనున్నారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత తొలిసారిగా చంద్రబాబు తన నియోజకవర్గానికి వెళ్లనున్నారు.

2019 ఎన్నికల తర్వాత వరుస ఓటములు చంద్రబాబును చుట్టుముట్టాయి. ఒక దశలో చంద్రబాబు కుప్పాన్ని వదిలేయాల్సిందేనన్న హేళన మాటలు కూడా వినబడ్డాయి. కుప్పంలో చంద్రబాబు ఇవే చివరి ఎన్నికలనే విమర్శలు కూడా వైసీపీ నేతలు బాహాటంగానే చేశారు. కుప్పం నుంచి చంద్రబాబు సర్దుకోవాల్సిందేనని చేస్తున్న విమర్శలకు పుల్‌ స్టాప్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

Shireesha

Shireesha

Next Story