Chandrababu: రాష్ట్రంలో పెట్రోల్ ధరలు ఎందుకు తగ్గించడంలేదు

* ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ ఆందోళన చేశారు : చంద్రబాబు * ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు..? : చంద్రబాబు

Shilpa
Published on: 6 Nov 2021 3:02 PM IST
Chandrababu Naidu Fires on YCP Government about Petrol Rates in AP
X

చంద్రబాబు నాయుడు (ఫైల్ ఫోటో)

Chandrababu: ఏపీలో పెట్రోల్ ధరలు ఎందుకు తగ్గించడంలేదో చెప్పాలన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ పెట్రోల్ ధరలపై ఆందోళనలు చేశారని గుర్తు చేసిన చంద్రబాబు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. వైసీపీ పాలనలో ఓవైపు విధ్వంసం మరోవైపు బాదుడేబాదుడని ఫైర్ అయ్యారు.

Shilpa

Shilpa

Next Story