చంద్రబాబు కాన్వాయిలోని జామర్ వాహనం టైర్ పంచర్...

Chandrababu Naidu: హుటాహుటిన జామర్ వాహనానికి టైరు మార్చిన భద్రతా సిబ్బంది

Shireesha
Published on: 11 May 2022 6:19 PM IST
Chandrababu Naidu Convoy Jammer Vehicle Puncture | AP Live News
X

చంద్రబాబు కాన్వాయిలోని జామర్ వాహనం టైర్ పంచర్...

Chandrababu Naidu: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుప్పం పర్యటన సందర‌్భంగా జామర్ వాహనం పంచరైంది. ఆంధ్రా, కర్ణాటక సరిహద్దుల్లో వేచిఉన్న కాన్వాయ్ లో జామర్ వాహనం టైర్లో గాలి తగ్గింది. పంక్చరైందని గుర్తించిన భద్రతా సిబ్బంది... చంద్రబాబు రాకముందే... టైరు మార్చే పనిలో పడ్డారు. భద్రతాసిబ్బంది హుటాహుటిన టైరు మార్చి జామర్ వాహనాన్ని సిద్ధం చేశారు.

Shireesha

Shireesha

Next Story