Chandrababu: తాము గేట్లు తెరిస్తే.. వైసీపీలో ఎవరూ ఉండరు

Chandrababu: ఇక్కడ చెల్లని చెత్త.. మరో చోట బంగారం అవుతుందా..?

Shekhar G
Updated on: 29 Jan 2024 6:30 PM IST
Chandrababu Naidu Comments On YSRCP
X

Chandrababu: తాము గేట్లు తెరిస్తే.. వైసీపీలో ఎవరూ ఉండరు

Chandrababu: సీపీలో తిరుగుబాటు స్టార్ట్ అయిందని, అ పార్టీలో ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలంటేనే అభ్యర్థులు బయపడిపోతున్నారని రాజమహేంద్రవరం సభలో చంద్రబాబు విమర్శించారు. ఇంఛార్జుల బదిలీలను రాజకీయ క్రీడగా అభివర్ణించారు బాబు. ఇలాంటి బదిలీలు తాను ఎప్పుడూ చూడలేదన్నారు. ఇక్కడ చెల్లని చెత్త.. మరో చోట బంగారం అవుతుందా అని వైసీపీని ఉధ్దేశించి ధ్వజమెత్తారు. తాము గేట్లు తెరిస్తే.. వైసీపీలో ఎవరూ ఉండరని హాట్ కామెంట్స్ చేశారు చంద్రబాబు.

Shekhar G

Shekhar G

Next Story