Chandrababu: తప్పుడు కేసులకు, పులివెందుల బాంబులకు భయపడం

Chandrababu: చంద్రబాబునాయుడు జగన్ వ్యవహారశైలిపై నిప్పులు చెరిగారు

Jyothi
Updated on: 21 Sept 2022 7:49 AM IST
Chandrababu Naidu Comments On Cm Jagan
X

Chandrababu: తప్పుడు కేసులకు, పులివెందుల బాంబులకు భయపడం

Chandrababu: తప్పుడు కేసులకే కాదు పులివెందుల బాంబులకు భయపడేది లేదని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు సీఎం జగన్ మోహన్ రెడ్డిని హెచ్చరించారు. చిత్తూరు జిల్లా జైల్లో ఉన్న టీడీపీ నాయకులు, కార్యకర్తలను బెయిల్ పై విడుదల చేయించిన సందర్భంగా చంద్రబాబునాయుడు జగన్ వ్యవహారశైలిపై నిప్పులు చెరిగారు. అధికారం శాశ్వతం కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని జగన్ మోహన్ రెడ్డికి చంద్రబాబు సూచించారు.


Jyothi

Jyothi

Next Story