Chandrababu Naidu: వైసీపీ ఎంపీలకు టీడీపీ అధినేత చంద్రబాబు సవాల్

Chandrababu Naidu: వైసీపీకి చిత్తశుద్ధి ఉంటే మాతో కలిసి పోరాడాలి - చంద్రబాబు

Shireesha
Published on: 11 Dec 2021 5:30 PM IST
Chandrababu Naidu Challenge to YCP MPs to Resign for AP Special Status | AP News Telugu
X

Chandrababu Naidu: వైసీపీ ఎంపీలకు టీడీపీ అధినేత చంద్రబాబు సవాల్

Chandrababu Naidu: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఫైర్ అయ్యారు. ఎక్కువ మంది ఎంపీలకు గెలిపిస్తే.. ప్రత్యేక హోదా గురించి పోరాడుతామన్న ఎంపీలు ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదని ప్రశ్నించారు. వైసీపీ ఎంపీలకు చిత్తశుద్ధి ఉంటే ప్రత్యేక హోదా కోసం తమతో కలిసి పోరాడాలన్నారు. దీనికోసం అవసరం అయితే, టీడీపీ ఎంపీలు రాజీనామాకు సిద్ధమని, మీరు సిద్ధమా అని ప్రశ్నించారు.

Shireesha

Shireesha

Next Story