రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన చంద్రబాబు

Chandrababu: చంద్రబాబుతో పాటు ముర్మును కలిసిన టీడీపీ ఎంపీలు

Sriveni Erugu
Published on: 7 Aug 2022 7:53 AM IST
Chandrababu Meets President Draupadi Murmu
X

రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన చంద్రబాబు

Chandrababu: ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు బిజీ బిజీగా గడుపుతున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాద పూర్వకంగా కలిసిన ఆయన.. ముర్ముకు పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం ముర్ముతో చంద్రబాబు, టీడీపీ ఎంపీలు ఫొటో దిగారు.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story